Nagarjuna, Nani Multi Starrer Titled as Devdas first look poster released. "1996 - Ninne pelladtha .. Nag sir on screen .. me in the queue outside Devi 70MM2018 - DevaDas - we both on the First Look .. drunk and sloshed. DevaDas This is going to be fun :))" Nani tweeted.
#nagarjuna
#nani
#Comments
#devadas
#FirstLook
#Director
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం 'దేవదాస్'. ఇందులో దేవ అనే పాత్రలో నాగార్జున, దాస్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. తప్పతాగి ఒళ్లు తెలియకుండా ఒకే బెడ్ మీద పడుకున్న పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన ట్విట్టర్ ద్వారా నాని పోస్టర్ షేర్ చేశారు.