Srinivasa Kalyanam Trailer Released By Mahesh Babu

Filmibeat Telugu 2018-08-03

Views 1

Srinivasa Kalyanam Trailer Released. The movie Directed By Vegesna Satish. Music Composed By Mickey J Meyer, Produced By Dil Raju & Shirish. Under the banner Sri Venkateswara Creations.
#SrinivasaKalyanamTrailer
#VegesnaSatish
#SriVenkateswaraCreations

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ఆడియో విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. గురువారం సాయంత్రం హీరో మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, అంచనాలు మరింత పెంచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS