This Lucky Man Wins One Million Dollars In Dubai Lottery అదృష్టం అంటే ఇతగాడిదే

Oneindia Telugu 2018-08-01

Views 546

An Indian national won $1 million in Dubai Duty Free raffle on Tuesday, officials said.Sandeep Menon, who is based in Kuwait, became the 132nd Indian to win $1 million at the raffle since its inception in 1999, the Khaleej Times reported.
#sandeepmenon
#lottery
#India
#Money
#Dubai

అదృష్టం ఆ వ్యక్తికి జలుబు పట్టినట్లు పట్టింది. ఒక్క రాత్రిలో కొన్ని కోట్లు అతని అకౌంట్‌లోకి వచ్చి చేరాయి. ఇంకేముంది మనోడి ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు...ఎక్కడుంటాడు అని అనుకుంటున్నారా... తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ... దుబాయ్‌లో నివసించే భారత సంతతి వ్యక్తి సందీప్ మీనన్‌ కదిలిస్తే ఇప్పటికీ అదే షాక్‌లోనే ఉన్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ తీసిన డ్రాలో సందీప్ మీనన్‌ను అదృష్టం వరించింది. ఒకటి కాదు ... రెండు కాదు.. ఏకంగా ఒక మిలియన్ డాలర్ల లాటరీ సందీప్ మీనన్‌కు తగిలినట్లు అక్కడి స్థానిక పత్రిక ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. ఎప్పటిలాగే సందీప్ ఉదయం నిద్రలేవగానే పేపర్ చదివాడు.

Share This Video


Download

  
Report form