స్టార్ హోటళ్లలో వ్యభిచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసిన ఓ యువకుడితో పాటు ఇద్దరు డ్యాన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్లో దిగే సమయంలో రికార్డులు చూపించే సమయంలో పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో జరిగింది. మూడు రోజుల క్రితం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇబ్రహీం అనే విద్యార్థితో పాటు ఇద్దరు యువతులు హోటల్‌కు వచ్చారు. ఇబ్రహీం పేరు మీద గది బుక్ అయింది. అతను హోటల్ రిసెప్షన్ వద్దకు వెళ్లాడు. అప్పుడు పక్కనే ఇద్దరు యువతులు ఉన్నారు. సిబ్బంది అతనిని ఐడెంటిడీ రికార్డులు అడిగారు.
#telangana
#hyderabad
#starhotel
#banjarahills
#racket
#girl
#student
#dancer