Geetha Govindam Music Director Gopi Sunder Interview

Filmibeat Telugu 2018-07-30

Views 1

Vijay Deverakonda Reaction To 'What The F' Song Trolls At Geetha Govindam Audio Launch. Geetha Govindam Starring VijayDeverakonda & Rashmika Mandanna , Directed By Parasuram, Music By Gopi Sunder. Produced By Bunny Vas Under GA2 Pictures.
#VijayDeverakonda
#GopiSunder
#GeethaGovindam


గీతా గోవిందం' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాడిన పాట వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించడంతో పాటు... లిరిక్స్ మార్చి సినిమాలో పెట్టనున్నట్లు దర్శక నిర్మాతలు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఆడియో వేడుకలో ఈ వివాదంపై విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు

Share This Video


Download

  
Report form