జయలలిత కేసులో ఆసక్తికరమైన విషయాలు

Oneindia Telugu 2018-07-25

Views 541

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కుమార్తెలు ఎవ్వరూ లేరని ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హై కోర్టులో చెప్పింది. జయలలిత ఆమె జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని, అందుకు సంబంధించిన వీడియో సాక్షాలను తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హై కోర్టులో సమర్పించింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా తనను గుర్తించాలని బెంగళూరుకు చెందిన అమృత మద్రాసు హై కోర్టును ఆశ్రయించింది. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేసింది.

Jayalalithaa was never pregnant in her life time, the state government informed the Madras High Court submitting video clips of late Tamil Nadu chief minister dating back to 1980s.
#Jayalalithaa
#TamilNadu
#MadrasHighCourt

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS