కార్గిల్ వార్ వెనుక కారణాలు తెలిస్తే పాకిస్తాన్ ను ఛీ అనకుండా ఉండలేరు

Oneindia Telugu 2018-07-25

Views 6

The Kargil Vijay Diwas is celebrated every year on July 26 to commemorate India's victory in the Kargil conflict with Pak nineteen years ago. There were heavy casualities on both sides during the three-month conflict with the Indian side losing nearly 500 personnel.
#vijaydiwas
#kargilvijaydiwas
#indianarmy
#kashmir
#Antiindia

19 ఏళ్ల కిందట సరిగ్గా జూలై 26న కార్గిల్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ పాల్పడిన అరాచక క్రీడను తిప్పికొట్టింది భారత సైన్యం. కశ్మీర్‌లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి మన భారత జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్‌ పై భారత్ సాధించిన గొప్ప చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్నాం. మూడు నెలల పాటు భారత జవాన్లు పాకిస్తాన్‌పై పోరాడారు. కశ్మీర్‌లో కొందరు ఉగ్రవాదులను పంపి ఆ హిమ ప్రదేశం తమదేనని ప్రపంచానికి చాటుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సరైన సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే 490 మంది అధికారులు, సైనికులు అమరులయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS