ప్రధాని నరేంద్ర మోడీని శుక్రవారం పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగలించుకోవడంతోపాటు ఆ తర్వాత కన్ను కొట్టడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
The no-confidence motion proceedings in Lok Sabha, which concluded late Friday evening, was not bereft of dramatic scenes. However, what stole the show was the ‘impromptu’ hug that Congress president Rahul Gandhi gave Prime Minister Narendra Modi after giving his speech. When unusual events like these happen, Dairy cooperative Amul almost always has a satirical take on it.
#rahulgandhi
#amul
#noconfidencemotion
#bjp
#narendramodi
#congress