ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు అ" /> ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు అ"/>

"ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌"ను ప్రారంభించిన చంద్రబాబు

Oneindia Telugu 2018-07-19

Views 42


ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు అన్ని శాఖల పనులు ఒకే చోట, అదీ నిమిషాల వ్యవధిలో ఆ పనులు పూర్తయ్యేలాగా ఒక వేదిక "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" అనే సరికొత్త వ్యవస్థను ఎపి ప్రభుత్వం సిద్దం చేసింది.
ప్రజలకు సంతృప్తికర సేవలు అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెండేళ్ల కసరత్తు అనంతరం తుది రూపు దిద్దుకొని సేవలకు సిద్దమైన "ఈ-ప్రగతి-మై ఏపీ పోర్టల్‌" ను సిఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS