Scratching haunting things into bananas at the market so when people take them home hours later, and the words appear they think a ghost knows their secrets," was a tweet by an American television writer-producer Kevin Biegel who saw a message being encrypted on the banana that he got from the store. Since then the story has gone viral.
కొన్నిసార్లు మనం చేసే కొన్ని చిలిపి పనులు ఉల్లాసభరితంగానూ & వెర్రితనంగానూ ఉంటాయి. అయితే, మీరు బలహీనమైన మనసును గల వారైనప్పుడు - ఇలాంటి చిలిపి పనులు మిమల్ని వెంటాడుతున్నట్లుగా ఉంటున్నాయా ? అలాంటి చిలిపి పనులలో బాగా ప్రజాదరణ పొందిన ఒకదానిని గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం
ఒక అమెరికన్ టెలివిజన్ రచయిత & నిర్మాత అయిన 'కెవిన్ బైగెల్' అనే వ్యక్తి ఒక స్టోర్లో షాపింగ్ కోసం వచ్చినప్పుడు ఒక అరటిపండు పై ఎన్క్రిప్ట్ చేసి దాచబడిన ఒక రహస్య మెసేజ్ను చూసాడు. ఈ వింతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగానే చాలామంది ఆసక్తితో తిలకించారు. అప్పటి నుండి ఈ కథ వైరల్ అయిపోయింది. అతని ట్వీట్ చేసిన దానిని చదవండి : "మార్కెట్లో లభించిన అరటిపైన కొన్ని అక్షరాల కనపడేలా గోకడం, కొన్ని గంటల వ్యవధిలో వాటిని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్లే ప్రజలు వాటిపై ఉన్న మెసేజ్లను చూసి, దెయ్యాలకి వారి యొక్క రహస్యాలు తెలుసని వారు భావిస్తారు."
#insync
#pulse
#banana
#KevinBiegel