Kathi Mahesh Gives Strong Counter To Naga Babu

Filmibeat Telugu 2018-07-05

Views 851

క్రిటిక్ కత్తి మహేష్ దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదుతో కత్తిని పోలీసులు అరెస్ట్ చేయడం..
నాగబాబు గారు జగర్దస్త్‌లో జడ్జిగా కన్నా పార్టిసిపెంట్‌గా ఉంటే ఇంకా బాగుందేడి.. ఈ రోజు ఓ వీడియో చూసి తెలుసుకున్నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే మరికొన్ని పోస్టుల్లో తనకు వస్తున్న బెదిరింపులతో పాటూ తనపై తానే జాలి చూపించుకున్నాడు. టీవీల్లోకి వచ్చి ప్రతిఒక్కరూ బెదిరిస్తారు ఏమిటి స్వామీ.. తిరగనివ్వము.. తీవ్రపరిణామాలు ఉంటాయి.. చూసుకుంటాము.. మేము తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలీదు. స్వాములు, భక్తులు ఈ రేంజ్ రౌడీలని తనకు తెలీదన్నాడు.
అత్యధిక బూతులు లైవ్ డిబేట్స్‌లో తిని.. ఇప్పటికి కూడా ఒక్క బూతు వాడని మనిషిని నేను. (ఎస్... దగుల్బాజీ బూతు కాదు). అయినా సరే.. మూడు రోజుల నుంచి నేను ఒక నీచుడిని. మానసిక రోగిని. పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాడిని. సభ్యసమాజంలో ఉండటానికి అనర్హుడిని.టెర్రరిస్టుని అని ఎందరో మహానుభావులు వాక్రుచ్చుచున్నారు' వీళ్ళని చూస్తోంటే తకు జాలి వేస్తోందని.. రేపటి నుంచీ తాను కొంచెం మారాలి ఏమో అనిపిస్తోందన్నారు కత్తి. అంతేకాదు ఓ సినిమాలోని వీడియో పోస్ట్ చేసి.. కేవలం అగ్ర కులాలకే దేవుడ్ని ప్రశ్నించే హక్కుంటుందా.. దళితులకు ఆ హక్కు లేదా అని ప్రశ్నించారు.

kathi mahesh gives strong reply to naga babu and religious people in facebook .
#kathimahesh
#nagababu

Share This Video


Download

  
Report form