కే సి ఆర్ ను ప్రసంశించిన ఆర్ నారాయణ మూర్తి

Oneindia Telugu 2018-06-09

Views 44

Annadata Sukhibhava movie is a drama based written, directed, produced and music scored by R Narayana Murthy and releasing under his home production Sneha Chitra Pictures banner.
R Narayana Murthy played the main lead role along with many others are seen in supporting roles in this movie.
#AnnadataSukhibhava
#RNarayanaMurthy
#SnehaChitra

అన్నదాతా సుఖీభవ సినిమా ‘‘అందరికీ అన్నం పెట్టే రైతు నేడు ఉనికిని కోల్పోతున్నాడు. రైతు వెన్నెముక విరిగిపోతోంది. అన్నదాతా సుఖీభవ అనే రోజులు పోయి.. అన్నదాత దుఃఖీభవ అనే రోజులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అన్నదాతను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలతో నేను తెరకెక్కిన చిత్రం ఇందులో ఆర్ నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత-సంగీతం : ఆర్ నారాయణ మూర్తి వహించారు.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి రూపొందిస్తున్న స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై కొత్త చిత్రం ‘అన్నదాత సుఖిభవ’. ఈ చిత్రం నిర్మాణ ... 'అన్నదాద సుఖీభవ' సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నామంటున్నారు ఆర్. నారాయణ మూర్తి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS