Dr. Rajendra Prasad Felicitated For Receiving US State Honour

Filmibeat Telugu 2018-05-14

Views 1

The Senate and General Assembly of the State of new Jersey have Said that they are Pleased to Honour and Salute Dr. Rajendra prasad garu.A Felicitation of the Actor Was held on Saturday in Hyderabad.This Event is hosted by Actor Kadambari Kiran and Voice over Artist Krishnaveni.It Was Graced by Relangi Narasimha Rao,Anil Ravipudi,Satish Vegesna,Nag Ashwin,Nandini Reddy and other Film Related personalities.

నటుడిగా గత నలభై ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గానూ న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ, సెనేట్ సభ్యులు ఇటీవల రాజేంద్రప్రసాద్‌కు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందిజేశారు.ఈ సందర్భంగా కలైక ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ శనివారం హైదరాబాద్‌లో రాజేంద్రప్రసాద్‌ను సత్కరించింది.
ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, అనిల్ నారావిపూడి, నందినిరెడ్డి, నాగ్ అశ్విన్, వేగేశ్నసతీష్, కాదంబరి కిరణ్, కలైక ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత చేరాల నారాయణ, రమేష్ చెప్పాల, బందరు బాబి, వల్లభనేని అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form