Sonam Kapoor Marriage : Rituals Attended To The Wedding

Filmibeat Telugu 2018-05-08

Views 589

Sonam Kapoor And Anand Ahuja's Wedding photos goes viral in internet. Sonam and Anand are marrying as per Sikh traditions at her aunt's bungalow in Bandra. Pictures of Sonam Kapoor in her red embellished lehenga patterned with lotus flowers are taking over the Internet. Anand Ahuja, who was photographed at the wedding venue an hour or so before writing this, is dressed in a golden sherwani with a ruby contrast mala for his big day. The Anand Karaj is meant to be held between 11 am to 12.30 pm today and will be attended by family members and close friends.
#SonamKapoor
# AnandAhuja

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహం ఆనంద్ ఆహుజాతో మంగళవారం ఉదయం 11 నుండి 12.30 గంటల మధ్యలో గ్రాండ్‌గా జరిగింది. సిక్కు సాంప్రదాయ ప్రకారం ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళా వీరి పెళ్లి వేడుకకు వేదికైంది. బాలీవుడ్ నుండి అమితాబ్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, స్వర భాస్కర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెడ్ కలర్ లెహంగాలో సోమన్ కపూర్ అందంగా మెరిపిపోయింది. గోల్డ్ కలర్ షేర్వానీలో వరుడు ఆనంద్ ఆహుజా రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నాడు.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు లెహంగాలో వధువు సోనమ్ కపూర్ స్టన్నింగ్ లుక్‌తో అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది
వరుడు ఆనంద్ ఆహుజా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు షర్వానీ ధరించి రాయల్ లుక్‌తో ఈ పెళ్లి వేడుకలో హైలెట్ అయ్యాడు.
కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ మాన్షన్ సోనమ్-ఆనంద్ పెళ్లి వేడుకకు వేదికైంది. వివాహ వేదికను పింక్ కలర్ థీమ్‌తో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు.
సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు హాజరైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ అందంగా మెరిసిపోయారు. ఈ పెళ్లి వేడుకలో ఈ ఇద్దరు సిస్టర్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS