Jackie chan's Daughter Is on streets Now as Homeless

Filmibeat Telugu 2018-05-02

Views 2

Action star Jackie Chan's estranged daughter Etta Ng has claimed she is homeless and is living on the streets of Hong Kong. Ng, 18, and her girlfriend Andi Autumn posted a short video on YouTube, in which she said she has been living under a bridge. She claimed her ''homophobic parents'' were responsible for her current situation.
జాకీ చాన్ పేరు వినగానే మనకు హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయల సంపాదిస్తుంటారు. మరి అలాంటి వరల్డ్ ఫేమస్ స్టార్ కుటుంబం, పిల్లలు ఏస్థాయిలో ఉంటారు అంటే.... ఉన్నతమైన స్థానంలో, విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటారని అంతా అనుకుంటారు. కానీ తాజాగా జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌ విడుదల చేసిన వీడియో చూస్తే మీ మనసు చలించక మానదు.
జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌ ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆమె హాంకాంగ్ వీధుల్లో జీవితం కొనసాగిస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆండీతో కలిసి ఓ బ్రిడ్జి కింద జీవిస్తున్నట్లు ఎట్టా ఎన్‌ వెల్లడించారు. ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తాను ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులే అని ఎట్టా ఎన్‌ ఆరోపించారు.
నా తల్లిదండ్రులకు ‘హోమోఫోపిక్ పేరెంట్స్' (స్వలింగ సంప్కకులను అసహ్యించుకునే వారు). అందుకే వారు ఆండీతో నా రిలేషన్ అంగీకరించడం లేదు. అందుకే మేము నెల రోజులుగా ఆశ్రయం లేని స్థితిలో ఉన్నాము అని ఇట్టా తెలిపారు.
#Jackie Chan
#Etta Ng
#Hong Kong
Tags:jackie chan, etta ng

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS