Its celebration time for the makers of Bharat Ane Nenu as the film earns Rs 160 crore worldwide in just one week. The film is winning hearts of the audience across the globe.
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఈ నెల 20న రిలీజై సక్సెస్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన బ్లాక్ బ్లస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
#Mahesh babu
#Bharat Ane Nenu
#Koratala Siva
#Kiara Advani