After scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace director Trivikram Srinivas. The film first schedule complete today.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా సమాచారం మేరకు మే మూడు నుంచి అల్యూనిమియమ్ ఫ్యాక్టరీలో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరాకు సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం మేకింగ్ ఫాస్ట్ గా చేస్తున్నారని తెలుస్తోంది.
మొదటి రెండు షెడ్యూల్స్‌లోను ఫైట్ దృశ్యాలే మాత్రమే చిత్రీకరిస్తున్నారు, అందుకు ఒక కారణం ఉందని బయట చెప్పుకుంటున్నారు. అదేంటంటే... మరో రెండు, మూడు వారాల్లో తన రచయితలతో కలిసి పూర్తి కథపై ఒక క్లారిటి వచ్చాక టాకీపార్ట్ షూట్ చెయ్యడం స్టార్ట్ చేస్తారని తెకుస్తోంది
#NTR
#Trivikram
#Janatha Garage
#Nannaku Prematho