ఎన్టీఆర్,త్రివిక్రమ్ మూవీ లో సీనియర్ నటి

Oneindia Telugu 2018-04-25

Views 62

After scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace director Trivikram. Now the film shooting happening in hydarabad.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ చిత్రీకరణ ఏప్రిల్ 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. ఈ చిత్రీకరణ ఏప్రిల్ 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మే 3 నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్‌గా కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్స్ నటించడం గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. అదే విధంగా ఈ సినిమాలోనూ ఇలాంటి ఓ కీ రోల్ ఉందట. ఈ పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది క్లారిటి లేదు, లయ, రమ్యకృష్ణ వంటి సినియర్ హీరోయిన్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా తమన్ ఈ సినిమాకు వర్క్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.
డిజే సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన స్టైలిష్ గా కనిపించిన పూజా హెగ్డే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోతోంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో నాగబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS