నా పేరు సూర్య కథ మొత్తం చెప్పిన అల్లు అర్జున్

Oneindia Telugu 2018-04-23

Views 26

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". అను ఇమ్యన్యుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే 4న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిన్న ఈ సినిమా ఆడియో వేడుక మిలిటరీ మాధవరం అనే గ్రామంలో ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియో వేడుక‌లో అల్లు అర్జున్ క‌థ మొత్తం చెప్పాడు. వ‌క్కంతం వంశీ వ‌చ్చి క‌థ చెప్పిన‌పుడు తానేం విన‌లేద‌ని.. సింపుల్ గా ఒక్క లైన్ కు మాత్ర‌మే బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని గుర్తు చేసుకున్నాడు బన్ని. ఈ సినిమాలో హీరో లక్ష్యం దేశానికి సేవ చెయ్యడమే అని చెప్పాడు. ఆ పాయింట్ నచ్చి సినిమా ఒప్పుకున్నానని తెలిపాడు.
Allu Arjun's much awaited patriotic flick, 'Naa Peru Surya' will be released on May 4, say latest reports. The movie has received a U/A certificate from censor members. In naa peru surya audio event allu arjun reveal entire story of the film
సైనికుడి క‌ష్టం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో తాను చూసాన‌ని.
సినిమా ఆరంభం నుండి అంతం వరుకు దేశానికి మేలు చెయ్యాలని భావిస్తాడని తెలిపాడు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ సినిమా కథ ఉద్దేశం తెలిపాడు, హీరో పాత్రను పూర్తిగా వివరించడం జరిగింది. దీంతో సినిమా సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS