Mahesh Babu liplock's With Namrata is Going Viral

Filmibeat Telugu 2018-04-23

Views 2.5K

I Had Goosebumps After Watching Press Meet Scene says Kiara Advani. Bharat Ane Nenu is Dream Launch For Kiara.Press Meet Scene Performance Was My Career Best says Mahesh Babu. Mahesh enjoying success of Bharat Ane Nenu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సూపర్ పెర్ఫామెన్స్ తో ఈ చిత్రం ఘన విజయం దిశగా సాగుతోంది. తొలి షో నుంచే భరత్ అనే నేను చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీనితో కలెక్షన్ల ప్రభంజనం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మహేష్ బాబుని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా చూపించారు. సినిమా విజయం సాధించడంతో మహేష్ సంతోషంలో ఉన్నాడు.
భరత్ అనే నేను చిత్రం అందించిన విజయమో ఏమో తెలియదు కానీ.. ఈ సూపర్ స్టార్ తన సతీమణిని ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు. తన భార్య నమ్రతకు మహేష్ ముద్దు ఇస్తున్న ఫోటోని మహేష్ వాయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.
సినిమా విడుదల 10 రోజుల ముందు నుంచి సరిగా నిద్ర పట్టలేదని మహేష్ తెలిపాడు. విడుదల తరువాత వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పుడు కూడా నిద్రపట్టడం లేదని మహేష్ తెలిపాడు. భరత్ అనే నేను పవర్ ఫుల్ మూవీ గా మహేష్ అభివర్ణించాడు.

Share This Video


Download

  
Report form