Virat Kohli receives flying kiss from her beautiful wife Anushka Sharma. The flying kiss photos of Anushka are going viral on social media. Virat Kohli who is playing from RCB wins against KXIP.
సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం కింగ్స్‌ఎల్‌వన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, భాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
శుక్రవారం బెంగళూరు-పంజాబ్ జట్ల మధ్య చిన్నస్వామి స్డేడియంలో జరిగిన మ్యాచ్‌కు అనుష్క శర్మ హాజరైంది. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ అసాంతం బెంగళూరు జట్టుకు తన మద్దుతు తెలపుతూ, కెప్టెన్ కోహ్లీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. మైదానంలో బెంగళూరు జట్టు ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ కోసం అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్ కూడా పంపించింది.
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఆండ్రూ టై ఇచ్చిన క్యాచ్‌ని విరాట్ కోహ్లీ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి బెంగళూరు బోణీ కొట్టింది.
పీఎల్‌లో భాగంగా హోమ్‌గ్రౌండ్‌లో ఆడుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. . ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ను ఓడించి.. హోమ్‌గ్రౌండ్‌లో విజయంతో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది.