ఈ వీడియో చూస్తే పాపం అనకుండా ఉండలేరు, పనిచేసేందుకు నిరాకరించారని బట్టలూడదీసి ఇలా | Oneinda Telugu

Oneindia Telugu 2018-03-22

Views 1

A shocking incident was held in Bikaner area in Rajasthan where at least four or five minors were hurted and paraded for almost 2.5 km. As per initial reports, it was found that the minors were punished after after they refused to work in the fields.

నలుగురు మైనర్లను నగ్నంగా ఊరేగించి.. వారిపై దాడి చేసిన సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. గతంలోనూ ఓ జంటను నగ్నంగా ఊరేగించి.. రెండు రోజుల పాటు చెట్టుకు కట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బికనీర్‌కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో తాజా సంఘటన చోటు చేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించిన మైనర్లను దుస్తులు విప్పించి నగ్నంగా 2.5కి.మీ నడిపించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిపై దాడి కూడా చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని వీడియో కూడా తీసినట్టు పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS