Cine critic Mahesh Kathi again made controversial comments on Jana Sena chief Pawan Kalyan once again.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పవన్ కల్యాణ్ ఇటీవల విమర్శలు చేసినప్పుడు బిజెపిో ేతులు కలిపినంుకు అభినందనులు అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పతనానికి నాంది పలకడం ముదాహవమని కూడా మహేష్ కత్తి వ్యంగ్యంగా అన్నారు. పవన్ కల్యాణ్ తన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన తీరుపై వ్యాఖ్యలు చేశారు.
"నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపర్ అయి రాలేదు. ప్రిపేర్డుగా లేని అనే బేలమాటలు.. సిగ్గరి చూపుల.. నోరు లేపలేని సణుగుడు, గొణుగుడులు ఏమిటి పవన్ కల్యాణ్! బీ ఏ మ్యాన్. లేదంటే మంచి వక్తలను అయినా నియమించుకో. అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.
దాంతో వదలకుండా మహేష్ కత్తి మరో ట్వీట్ కూడా చేశారు. "ఈపాటికి ఢిల్లీ చేరుకుని.. పవన్ కల్యాణ్ అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉండి ఉంట, మొన్న చెప్పిన స్పీచ్ మీద కాస్త నమ్కకం కలిగేది" అని అన్నారు.
"ఒక్క రోజుకూడా మాట మీద నిలబడకపోతే ఎట్లా నమ్మేది పవన్ కళ్యాణ్ !?! ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలకన్నా జనసేన ఎందుకు డేంజరస్ పార్టీనో ఈ వాదన చూస్తే అర్థం అవుతుంది అని మహేష్ కత్తి.
"స్టార్టింగులో కామెంట్ చేశాం. కానీ చేయగానే పవన్ ఫ్యాన్స్ నుంచీ మా మీద అటాక్ మొదలయ్యేది. అందుకే లైక్ కొట్టి ఆగిపోతున్నాం." ఇది నా ట్వీట్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు చెప్పింది. అందుకే ప్రతి 20 నెగిటివ్ కామెంట్స్ కి 100 లైక్స్ నాకు మద్దతుగా ఉంటాయి మహేష్ కత్తి .