Pawan Kalyan press meet over JAC proposal

Oneindia Telugu 2018-02-08

Views 103

Janasena President Pawan Kalyan's JAC proposal is a good idea to fight with Central. But if the JAC questions TDP also then Pawan should stand for that?.

జేఏసీని ఏర్పాటు చేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచన బాగానే ఉంది కానీ.. దాని పోరాటం ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపినా పవన్ కల్యాణ్ దానికి కట్టుబడి ఉండగలరా?.. ఆ వాదనల్ని ముందుకు తీసుకెళ్లగలరా? అన్న ప్రశ్నలు తెర పైకి వస్తున్నాయి. ఆచరణలో ఆ బాధ్యత తీసుకోకుండా జేఏసీ ప్రతిపాదన కేవలం మాటలకే సరిపెట్టడం సరికాదంటున్నారు.మేధావులతో జేఏసీ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. కానీ మేదావి వర్గం అటు కేంద్రాన్నే కాదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెనకేసుకురాదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాలి. సమస్యల మూలాల గురించి మాట్లాడాలంటే అధికార పార్టీ వైఫల్యాల గురించి కూడా మాట్లాడక తప్పదు. అదే జరిగితే పవన్ కల్యాణ్ జేఏసీ స్టాండ్‌కు కట్టుబడి ఉండగలరా? అన్నది అందరిలోనూ వ్యక్తమవుతోన్న ప్రశ్న.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS