లాస్యకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం కూడా రాదు !

Filmibeat Telugu 2017-12-07

Views 3.3K

Telugu Anchor Ravi said some interesting details about Lasya's Controversy in his latest interview.

ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నా యాంకర్ రవి మీదనే ఎందుకు ఇన్ని వివాదాలు... అనే ప్రశ్నకు యాంకర్ రవి సమాధానం ఇచ్చారు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించలేదు. నా ఇమేజ్ ఇలా ఉండాలని, నా గురించి ప్రజలు మంచి మాత్రమే మాట్లాడుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతి మనిషిలోనూ నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. కానీ జనాలు దాన్ని ఒప్పుకోరు. నాపై ఇలాంటి వివాదాలు రావడానికి అది కూడా కారణం అయి ఉండొచ్చని రవి తెలిపారు.
నేను అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉంటాను. నాతో ఎవరైనా అమ్మాయి కంఫర్టబుల్ గా ఉంటేనే వాళ్లను పట్టుకోవడం, నాకు దగ్గరగా లాక్కోవడం, వారితో డాన్స్ చేయడం లాంటివి చేస్తాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS