'Aakali Poratam' Audio Release Function Event సమాజం కోసమే..!

Filmibeat Telugu 2017-12-04

Views 28

aakali poratam new telugus movie audio was relesed yesteday.

రామ్ సాగర్ గోకులం క్రియేషన్స్ బ్యానర్ పైన ''ఆకలి పోరాటం'' అనే సినిమాని ఆనంద్ సాగర్ నిర్మాణంలో పలివెల వీర రాఘవులు నిర్మిస్తున్నారు,కాగ ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శనివారం నాడు హైదరాబాద్ లో విడుదల చేసారు ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు సినిమా యూనిట్ కుడా హాజరయ్యారు,ముఖ్య అతిధిగా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా రామకృష్ణ గౌడ్ మాటల్డుతూ కొత్త సినిమాలు చిన్న సినిమాలు రావాలి ఇలా కొత్త సినిమాలు నిర్మించే వాళ్ళకి మేము ఎప్పుడు మా సహాయాన్ని అందిస్తాం సినిమా పేరు ఆకలి పోరాటం చాలా బాగుంది ఈ సినిమా నేటి సమాజం కోసం నిర్మించినట్టు వుంది.చిన్న సినిమాలు చేసిన తర్వాత విడుదల కోసం థియేటర్స్ దొరకట్లేదు అని ఇబ్బందులు పడకండి ఈ సినిమా విడుదలకోసం అన్ని విధాలుగా మేం సహాయం చేస్తాం అని దర్శక,నిర్మాతలకు మాటిచ్చారు.
నటి నటులు:గంగాధర్,రేణుక, హరీష్ వినయ్,హారిక.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS