Vijay Antony Speech @ Indrasena Movie Success Meet స్పెషల్ సక్సెస్

Filmibeat Telugu 2017-12-04

Views 66

Vijay Antony’s latest outing, Indrasena is carrying a decent buzz all over. Indrasena is all about two twins Indrasena and Rudrasena played by Vijay Anthony.

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ అంటోని మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా వుంది,ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు ధన్యవాదాలు,అంటూ సినిమా యూనిట్ అందర్నీ గుర్తు చేసుకుంటూ తెలుగు నిర్మాత కృష్ణారెడ్డికే నా కొత్త సినిమాలు కుడా ఇస్తాను అని అంటూ త్వరలోనే మరో సినిమాతో మీ ముందుకు వస్తాను అని తన సంతోషాన్ని వ్యక్త పరిచారు.
నటి నటులు:విజయ్ అంటోని,డైన చంపిక,మహిమ,జివిల్ మేరి,రాధా రవి,కాళీ వెంకట్,నలిని కాంత్ మరియు రిందు రవి.
సాంకేతిక వర్గం:జి.శ్రీనివాసన్,విజయ్ అంటోని,రాధిక శరత్ కుమార్,దిల్ రాజు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS