Donald Trump on North Korea ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఉ.కొరియా | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-21

Views 320

President Donald Trump, in the latest demonstration of increased tensions on the Korean Peninsula, placed North Korea back on the list of state sponsors of bad people.

ఉత్తరకొరియాకు మరోసారి అమెరికా షాకిచ్చింది. గతంలో అణు పరీక్షలు, క్షిపణీ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఉత్తరకొరియాపై వాణిజ్య పరమైన ఆంక్షలను విధించింది. ఉత్తరకొరియా తీరు మార్చుకోకపోవడంతో ఐక్యరాజ్యసమితి ఈ మేరకు గతంలో నిర్ణయం తీసుకొంది. ఇదే తరహలో తాజాగా ఉత్తరకొరియాకు అమెరికా షాకిచ్చింది. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా నార్త్ కొరియా పేరును అమెరికా ప్రకటించింది.ఉత్తరకొరియా ఇటీవల కాలంలో వ్యవహరించిన తీరుతో ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. అయితే అమెరికా హెచ్చరికలను కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ లెక్క చేయలేదు. ఈ తరుణంలో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించారు.అమెరికా సవాళ్ళకు ఉత్తరకొరియా కూడ ధీటుగా సమాధానాలు ఇచ్చింది. అణు పరీక్షలతో అగ్ర రాజ్యానికి వణుకు పుట్టించింది. తాము తలుచుకొంటే అమెరికాను క్షణంలో చీకట్లో ముంచెత్తుతామని హెచ్చరికలు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS