MS Dhoni T20 Career Controversies : Trolled By Fans | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-10

Views 818

India's legendary wicketkeeper Syed Kirmani slammed former players including Ajit Agarkar for questioning MS Dhoni's Twenty20 International future. During the India-New Zealand three-T20I series, which the hosts won 2-1, Dhoni was once again under scrutiny. Agarkar and VVS Laxman felt it was time for the former captain to quit T20Is.

టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని వచ్చిన విమర్శలపై ఇప్పటికే ధోనికి పలువురు మద్దతుగా నిలవగా తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ధోనికి మద్దతుగా నిలిచాడు. అసూయతోనే ధోనిపై కొంతమంది పనిగట్టుకోని విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి మండిపడ్డాడు.
ధోని ఓ గొప్ప నాయకుడు. అతడిపై వస్తున్న విమర్శలు పెద్ద లెక్కలోవి కావు. జట్టులో ధోని ఎక్కడున్నాడో మన మనసుకు తెలుసు. ధోని ఇప్పుడు అల్టిమెట్‌ టీం మెంబర్‌. అతనొక గొప్ప ఆటగాడని, దిగ్గజ క్రికెటర్లు వారి భవిష్యత్తుని వారే నిర్ణయించుకుంటారు' అని రవిశాస్త్రి తెలిపాడు.

Share This Video


Download

  
Report form