'సినిమా భీభత్సం అని చెప్పను కానీ..!

Filmibeat Telugu 2017-11-09

Views 60

Kiss Kiss Bang Bang Teaser released yesterday at hyderabad. And they are released movie poster also. In this occation katthi mahesh , producer sujan, karteek medikonda , tamma reddy bharadwaja , raj kandukuri are launched the teaser.

ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించిన గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.,ఈ సినిమాలో చక్కగా నటించే అవకాశం వచ్చింది ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి నిజంగా చాలా హ్యాపీగా వుంది సినిమాకోసం అందరు కష్టపడ్డారు అందరికి మంచి పేరు వస్తుంది అని అన్నారు.
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించిన కిరణ్ మాట్లాడుతూ.,ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా కుటుంబ సభ్యులే అందరితో చిన్నప్పట్నుంచి పరిచయం వుంది,ధ్రువ మా ఫ్రెండ్ అతని ఇప్పుడు లేడు మేము చేసే ప్రతి విషయంలో వాడు వుండాలని తన కోసమే ధ్రువ అని బ్యానర్ పెట్టడం జరిగింది.,సినిమా భీభత్సం అని చెప్పను కాని...! టిక్కెట్ కొని చుసిన వాళ్లకు మాత్రం తప్పకుండ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS