"Trailer Is Very Good" Tammareddy Bharadwaj Says అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా ఇది

Filmibeat Telugu 2017-11-09

Views 266

Kiss Kiss Bang Bang Teaser released yesterday at hyderabad. And they are released movie poster also. In this occation katthi mahesh , producer sujan, karteek medikonda , tamma reddy bharadwaja , raj kandukuri are launched the teaser.
ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.,ఒక అరాచకపు బ్యాచ్ చేసిన సినిమా ఇది.,అందరు నా గెట్ ముందు సంవత్సరం నుండి పడి వున్నారు కాబట్టి వచ్చిన.,ఈ పోస్టర్ చూడగానే అనుకున్నా పైన రెండు కింద రెండు పెట్టారు అదే రెండు 'కే' లు రెండు 'బి' లు అంటూ తనదైన శైలిలో మాట్లాడారు సినిమా టిసర్ చూడను అన్నా చూపించారు చూసాక పర్వాలేదు అనిపించింది అందరు నాకు తెలిసిన వాళ్ళే.,నిర్మాత ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరగకుండా సినిమాని సంవత్సరం వరకు కాకుండా త్వరలోనే విడుదల చెయ్యాలని అరాచకపు బ్యాచ్నీ ఆశీర్వదిస్తున్నా అంటూ ముగించారు.

Share This Video


Download

  
Report form