జగన్ పాదయాత్ర గందరగోళం : రోజా ఉన్నచోట ఉండవు గా ! Jagan fired on MLA Roja | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-03

Views 1.5K

There is lot of confusion takes place in the issue of Police Permission for YS Jagan's Padayatra. After returned from Landon Tour YS Jagan Mohan Reddy arranged a meeting with his party senior leaders.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విషయంలో పోలీసుల అనుమతిపై ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వారీగా జగన్ ఎక్కడికక్కడ పర్మిషన్ తీసుకుంటారని ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.అయితే కాసేపటికే జగన్ పాదయాత్రకు భద్రత కల్పించాలంటూ జగన్ డీజీపీకి లేఖ రాశారని వైసీపీ కార్యాలయం ప్రకటించింది. అసలు పాదయాత్రకు పర్మిషన్ అడగకూడదనేది వైసీపీ విధానం. కానీ ఒక పొరపాటును సరిదిద్దుకునేందుకు మరో పొరపాటు చేస్తూ సొంత పార్టీ నేతల మధ్య వైసీపీ వ్యూహకర్తలు నవ్వుల పాలవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS