క్లోజ్ ఫ్రెండ్‌కు పవన్ కల్యాణ్ దూరం! కారణం అదేనా?

Filmibeat Telugu 2017-10-28

Views 1

Pawan Kalyan, Producer Sharat Marar are good friends in the tollywood. Shart Marar produces many films with Pawan. There is gossip that, There is a differances taken between these close friends. Sharat Marar not seen in few function which Pawan organised recently. So This rumour fuelled in media.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ మధ్య ఉండే స్నేహం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. వారి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉందనేది అందరికీ తెలిసిందే. కేవలం పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు అని, ఆయనతోనే సినిమాలు తీస్తారనేది టాలీవుడ్‌లో జగమెరిగిన సత్యం.
కానీ అలాంటి స్నేహితుల మధ్య ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయనే వార్త ఒకటి మీడియాలోనూ, ఫిలింనగర్‌లోనూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఆ విబేధాలు నిజమే అనేంతగా కొన్ని సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS