Top 10 Today: Latest Updates టాప్ 10 టుడే : 27/10/2017

Oneindia Telugu 2017-10-27

Views 70

Watch Video For Today Trending News and latest updates
చలో అసెంబ్లీపై సీఎం కేసీఆర్ అసహనం: ఎక్కడికక్కడ అరెస్టులతో ఉక్కుపాదం : చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు చెందిన పాతబస్తీలోని ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంజన్ కుమారుడు అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్)లో ఆగి ఉన్న ఓ విమానం నుంచి ఎయిర్‌హోస్టెస్‌ జారి పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడలో కంచ ఐలయ్య ఆధ్వర్యంలో జేఏసీ నేతలు విజయవాడలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభను అడ్డుకుంటామని వైశ్య, బ్రాహ్మణ, ఇతర కుల సంఘాలు చెబుతున్నాయి. జగన్ పాదయాత్ర పాట్లు: మీడియా పెద్దలతో ఇష్టాగోష్ఠి, రాధాకృష్ణకు అందని ఆహ్వానం. దీనివెనుక ఆయన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఉన్నారన్నది అందరికీ తెలిసిందే

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS