Tejaswini Latest Hot Photo Shoot Pictures తేజస్విని హాట్ హాట్‌ ఫొటోషూట్‌..

Filmibeat Telugu 2017-10-27

Views 3

Tejaswi Madivada’s social media account only shows that she is busy presenting a revamped version of herself these days.
టాలీవుడ్‌లో అందం, నటనతో ఆకట్టుకొంటున్న యువ తారల్లో తేజస్వి మదివాడ ఒకరు. గ్లామర్ పాత్రలతో తేజస్విని ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇటీవల ఆమె నటించిన రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, బాబు బాగా బిజీ చిత్రాలు గ్లామర్ తారగా మంచి పేరు సంపాదించిపెట్టాయి. హాలీవుడ్ తారల స్థాయిలో తేజస్వి ఇటీవల చేసిన హాట్ ఫొటోషూట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.
తేజస్వి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైంది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ప్రముఖ దర్శకుడు రాంగోపాల వర్మ తీసిన ఐస్ క్రీమ్ చిత్రంలో హాట్‌ హాట్‌గా నటించి టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS