Yogi Adityanath Takes Part In Cleanliness Drive At Taj Mahal | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-26

Views 47

Uttar Pradesh Chief Minister Yogi Adityanath is in Agra for his first visit to the Taj Mahal as the CM, he took part in a cleanliness drive at the Western Gate of the marvel structure. Recently, the Yogi government faced widespread criticism due to exclusion of the Taj Mahal from UP tourism booklet.
అన్న మాట ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాల్లో ఒక్కటైన తాజ్‌మహల్‌పై ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం యోగి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేరుగా ఆగ్రాకు చేరుకున్న సీఎం యోగి.. తాజ్‌మహల్‌ పశ్చిమ గేటు ఎదుట 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు తొడిగి.. స్వయంగా చీపురు పట్టుకొని రోడ్లను ఊడ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS