Filmibeat Latest Updates ఫిల్మీబీట్ లేటెస్ట్ ట్రెండింగ్ స్టోరీస్..

Filmibeat Telugu 2017-10-24

Views 1.5K

Latest trending filmibeat updates..The controversy over Vijay-starrer "Mersal" continued today, with 's reported remarks that he had watched the movie online.
Saaho movie first look released on eve of Prabhas birthday event. Rashmi spoke to Telugu Filmibeat exclusively.
1. "అఙ్ఞాత వాసి" కొత్త రిలీజ్‌డేట్ ఇదే.. సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదలకు సిద్దమవుతుంది.జనవరి 9న సెకెండ్ షోతో అజ్ఞాతవాసిని విడుదల చేయాలని హారిక హాసిని సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
2. 'బాహుబలి' స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం 'సాహో' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్‌ డిఫరెంట్ లుక్ లో కనిపించారు.
3.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS