Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-21

Views 4

Indicating a major shift in Telangana politics, Revanth Reddy, the state Working President of the Telugu Desam Party (TDP) seems to be all set to switch his allegiance to the Congress.
టీటీడీపీలో రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు ఎక్కడికో దారితీస్తుందో అంతుపట్టడం లేదు. రేవంత్ వర్గం కాంగ్రెస్ వైపు.. మరికొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్తుండటంతో.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS