Watch- PM Modi offers prayers at Kedarnath Temple
దీపావళి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్న సైనికులను కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోదీ అనంతరం ఈరోజు ఉదయం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా వింటర్ సమీపిస్తున్న నేపధ్యంలో శనివారం నుంచి 6 నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం మూసివేయనున్నారు.