Bus depot roof collapses in Nagapattinam కూలిన బస్ డిపో పైకప్పు | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-20

Views 915

Eight people of the Tamil Nadu State Transport Corporation (TNSTC) were lost life and and so many others sustained severe injuries after roof of a bus depot in Nagapattinam district collapsed.
తమిళనాడులోని పొరయార్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్‌ఎస్‌టీసీ బస్‌ డిపో పైకప్పు(గ్యారేజీ) కూలి 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS