India's First-Ever Olympic Swimmer Shamsher Khan passed away in Guntur district of Andhra Pradesh. WATCH video
1956 సమ్మర్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి ఈతగాడు షంషేర్ ఖాన్ ఆదివారం తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లే మండలం ఖైతెపల్లి లో కన్ను మూసాడు. ఇతను 1956 లో మెల్బోర్ను లో జరిగిన ఒలింపిక్స్ లో 5 వ స్థానం లో నిలిచాడు.