Seerat Kapoor Gave Reply To Some Comments On Her Photo Shoot మొహాన్ని కూడా చూడండి

Filmibeat Telugu 2017-10-11

Views 1

Seerat Kapoor who playing a Lead Lady in Rajugari Gadi 2 with Nagarjuna, Gave Reply to some Comments on her Latest Photo shoot
రెండేళ్ళకిందటవచ్చిన కొలంబస్ తర్వాత రెండేళ్ళు కనిపించకుండాపోయిన సీరత్ కపూర్ మళ్ళీ రాజుగారి గది 2 తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. . రాజు గారి గది 2 లో నాగార్జున సరసన సెలక్ట్ అవ్వటం తో అమ్మడి మొహం ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకి బాగానే తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form