Facebook vs Caste : అల్లుడి కళ్లలో కారం కొట్టి, కుమార్తె కిడ్నాప్ | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-10

Views 243

In a shocking incident, parents of a recently-wed girl threw chilli powder into the eyes of a youth, who married their daughter against their wishes and whisked away the girl.
వారిద్దరికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే, కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు పెద్దలు వారి పెళ్లిని అంగీకరించలేదు. పెళ్లైన నెలరోజులకే అల్లుడిపై దాడి చేసి, కళ్లలో కారం కొట్టి తమ కూతురు తీసుకెళ్లారు అమ్మాయి తరపువారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో సోమవారం చోటుచేసుకుంది.

Share This Video


Download

  
Report form