We very well know that Yuvraj Singh is a people's person who loves to contribute towards the well-being of India. Diwali is knocking at the door and Singh very well knows how fire crackers can prove to be detrimental for the environment. So before October 19, Singh has urged everyone to celebrate a cracker-free Diwali.
దీపావళి రోజు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్పాడు మన యువరాజ్ ! యువరాజ్ సింగ్ ప్రజల మనిషని మనకు తెలుసు. చాలా కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఐతే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.