Raj Tarun Can Not Resist Stealing Things In His Upcoming Movie "RAJUGADU"

Filmibeat Telugu 2017-10-09

Views 813

Raj Tarun is occupied with the shooting for Rajugadu. The film is being shot in Hyderabad itself. Apparently, Tarun will be seen in the role of a guy who cannot resist stealing things.
కిస్కా మిస్కా ఈ జబ్బు పేరు గుర్తుందా..?? గతం లో నటుడు ఆలికి ఒక సినిమాలో ఇదే జబ్బు ఉంటుంది. తనకు తెలియకుండానే సాయంత్రం అయ్యిందంటే చాలు తనకు తెలియకుండానే వింతపనులన్నీ చేస్తూంటాడు. జేబులు కొట్టటం, చిన్న చ్నిన్న దొంగతనాలు చేయటం లాంటివన్న మాట. అదే జబ్బు తర్వాత బ్రహ్మానందానికీ అంటుకుని తన పై ఆఫీసర్ ఇంట్లోని హుండీలో డబ్బులు కొట్టెయ్యబోయి దొరికిపోతాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS