Mahesh Babu to become Kollywood Superstar After Spyder సౌత్ సూపర్‌స్టార్

Filmibeat Telugu 2017-09-25

Views 36

Spyder movie is slated to release on September 27th. In this occassion, Director AR Murugadoss speaks to media. He said that "I first met Mahesh after Pokiri released back in 2006. After all these years, my dream of working with Mahesh has finally come true,"
ప్రిన్స్ మహేశ్‌బాబుతో ఏ దర్శకుడు పనిచేసినా ఆయనపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. ప్రస్తుతం మహేశ్‌బాబు నటించిన స్పైడర్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, ప్రిన్స్ మహేశ్ తొలిసారి జతకట్టారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ నేపథ్యంలో దర్శకుడు మురగదాస్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Share This Video


Download

  
Report form