Kancha Ilaiah VS Swami Paripoornananda : A Hot Debate | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-25

Views 10

A hot debate took place between Kancha Ilaiah and swami paripoornananda on social smugglers book
ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకంపై వివాదం ఇంకా చల్లారలేదు. శుక్రవారం రాత్రి ఓ టీవి చానెల్ నిర్వహించిన డిబేట్ లో ఐలయ్య, పరిపూర్ణానందస్వామిల మధ్య హాట్ డిబేట్ జరిగింది. అయితే చర్చలో స్వామి పరిపూర్ణానంద సంయమనం కోల్పోయి మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐలయ్య ప్రశ్నలకు పరిపూర్ణానంద మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని ఐలయ్య అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS