Bigg Boss Telugu : పవన్ ఫ్యాన్స్ అండ తో విన్నర్ అయ్యేలా ఉన్న శివ బాలాజీ

Filmibeat Telugu 2017-09-20

Views 4

Bigg Boss Telugu reality show, as Junior NTR host has reached to final stage. Grand Finale will be on September 24th. In this junxture, There is rumour that Pawan Kalyan's fans are supporing to contestant Shiva Balaji. We have to wait and see what will happen on Final day.
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివర వారంలోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 1 విజేత ఎవరో తెలిసిపోనున్నది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ఐదుగురు సెలబ్రిటీలు తమకు ఓట్లు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమకు 60 రోజులకు పైగా వినోదాన్ని పంచిన ఇంటి సభ్యులకు ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS