NTR responded to Jai Lava Kusha Movie Rumors. He said that he did not direct Jai Lava kusa film, Director Bobby did all the work.
జై లవ కుశ' సినిమాకు డైరెక్టర్ బాబీ అయినప్పటికీ సగం మూవీ ఎన్టీఆరే డైరెక్ట్ చేశాడనే రూమర్స్ వినిస్తున్నాయి. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. దీనిపై నేను తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ తారక్ రియాక్ట్ అయ్యారు.