Nagababu rubbishes news about Sai Dharam Tej- Niharika marriage. Naga Babu made it clear that this is not true. He also talked about Varun Tej's films and Jabardasth's controversies.
మెగా ఫ్యామిలీ గురించి ఏదైనా తప్పుడు వార్తలు వచ్చినా, ఏదైనా వివాదాలు, గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా.... మెగాఫ్యామిలీ హీరోల తరుపున వెంటనే మీడియా ముందుకొచ్చి స్పందించే వ్యక్తి మెగా బ్రదర్ నాగబాబు.